దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు స్వీయ జనాభా నమోదు కార్యక్రమం మొబైల్ నెంబర్ ద్వారా చేపట్టే విధంగా పోర్టల్ ను డిజైన్ చేసింది. జనాభా లెక్కల అధికారులు వచ్చి వారు అడిగే 33 ప్రశ్నలకు జవాబుదారితనంతో మనమే స్వీయ నమోదు చేయవచ్చు. అన్ని ప్రశ్నలకు కుటుంబ పెద్ద కు వచ్చే ఐడి తో నమోదు చేసి హెచ్ /SE ID అనే ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ఐడి నీ భద్రపరచుకొని మన ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారికి చూయించి అప్రూవల్ తీసుకోవచ్చు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అధికారులు వచ్చినప్పుడు సమయము కలిసి రావడంతో పాటు జనాభా నమోదు ప్రక్రియ చాలా ఈజీగా జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇
1️⃣ ఈ లింక్ ఓపెన్ చేయండి 👉https://se.census.gov.in



