24.4 C
Hyderabad
Thursday, November 12, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వార్తలు

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో విష్ణు అపార్ట్మెంట్ సమావేశంలో అభినందనలు-సన్మానాలు..

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,విష్ణు అపార్ట్మెంట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వినాయక చవితి ఆదాయ-వ్యయాలు సమర్పించి ఉత్సవాలు విజయవంతం చేసిన రవీందర్ ను అభినందిస్తూ సన్మానించారు.సహకరించిన శ్రీనివాస్,శైలేంధర్ లకు కృతజ్ఞతలు...

అనాదలకు,అభాగ్యులకు క్షౌరం చేయిస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అబుల్ హుస్సేన్…

ఆర్మూర్ సైదాబాద్ కాలనీకి చెందిన అబుల్ హుస్సేన్ రోడ్డుపైన నిరుపేదలకు బాటసారులకు ఉచితంగా క్షౌరము తీయించి నిత్య నూతనంగా తయారు చేయయించి అందంగా కనబడేటట్లు చేస్తూ ఆదుకుంటున్నారు.ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ...

భీంగల్ మండల కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు…

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు'మల్లెల.లక్ష్మణ్' ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ చూపిన...

నందిపేట్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

నందిపేట్ మండల కేంద్రంలోని రైతు భవన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు...

నేడు బాల్కొండకు కిషన్ మోర్చా సైకిల్ యాత్ర

బాల్కొండ : జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సైకిల్ యాత్ర శనివారం రోజున బాల్కొండ మండల కేంద్రానికి చేరుకుంటున్నదని బాల్కొండ మండల బిజెపి అధ్యక్షుడు అంబటి నవీన్ తెలిపారు.ఈ సందర్బంగా...

బాల్కొండలో మహాత్మా గాంధీ జయంతి

బాల్కొండ: బాల్కొండ మండల పట్టణ కేంద్రంలో ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం...

బాల్కొండ లో అధికారుల ఇష్టారాజ్యంగా రెండు పడక గదుల పంపిణీ

బాల్కొండ :అధికారుల నిర్లక్ష్యంతో నిజమైన అర్హులకు రెండు పడకల ఇళ్లు అందలేదని బాల్కొండ మండలం కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఏంఏ షాహిద్ ఆందోళన వ్యక్తం చేశారు.రెండు పడక గదులు పంపిణీ చేయడానికి...

బీజేపి రాష్ట్ర ఓబీసి మోర్చా అధికార ప్రతినిధిగా వంగ వివేకానంద నియామకం…

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని  దర్పణ్ సంస్థల అధినేత వంగ వివేకానంద్ ను రాష్ట్ర ఓబీసి మోర్చా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా వంగ వివేకానంద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను...

ఏ.ఆర్ కానిస్టేబుల్ తూర్పాటి సాయన్న జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరిన ఉద్యోగుల సంఘం…

నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏ.ఆర్ కానిస్టేబుల్గావిధులునిర్వహిస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మారథన్ రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొని, 21.5 కి. మీ...

మెండోరా మండల ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ నూతన కమిటీల ఎన్నిక

మెండోరా:మెండోరా మండల కేంద్రంలోని మాదిగ కుల సంఘ భవనంలో మంగళవారం మండల మాదిగల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల నుంచి మాదిగలు, ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీనాయకులు, విద్యార్థులు, కుల సంఘాల పెద్దలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.