Sunday, June 28, 2026

జలాల్పూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాల్కొండ : బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో శుక్రవారం   ఎట్టెం సంజన కు 11000/- ,  ఎట్టెమ్ ఆద్య కు 44000/-,  బొమ్మ ఉమా కు 10000/- రూపాయల  లబ్ధిదారులకు రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ సంస్థ చైర్మన్  మానాల మోహన్ రెడ్డి  సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, మూగబోజన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంజిత్ కుమార్ కత్తి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖ్యాతం కిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గంగారెడ్డి, వికాస్, రవి, సంజీవ్ పాల్గొనడం జరిగింది.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This