Sunday, June 28, 2026

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గున్నాల వెంకటేష్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలుసుకుని, శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు .
ఈ సందర్భంగా శ్రీ మాణిక్యం ఠాగూర్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ, వారి సమర్థ నాయకత్వంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చెంది ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఆశాభావం వారు వ్యక్తం చేశాము.

Must Read
- Advertisement -
Latest News

నాలుగు మండలాల ఇన్చార్జిగా చాట్ల నరేష్

బాల్కొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రోగ్రాం పై కాంగ్రెస్ కార్యకర్తలకు, ఓటర్లకు అవగాహన కల్పించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాలుగు...

More Articles Like This