ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,విష్ణు అపార్ట్మెంట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వినాయక చవితి ఆదాయ-వ్యయాలు సమర్పించి ఉత్సవాలు విజయవంతం చేసిన రవీందర్ ను అభినందిస్తూ సన్మానించారు.సహకరించిన శ్రీనివాస్,శైలేంధర్ లకు కృతజ్ఞతలు...
ఆర్మూర్ సైదాబాద్ కాలనీకి చెందిన అబుల్ హుస్సేన్ రోడ్డుపైన నిరుపేదలకు బాటసారులకు ఉచితంగా క్షౌరము తీయించి నిత్య నూతనంగా తయారు చేయయించి అందంగా కనబడేటట్లు చేస్తూ ఆదుకుంటున్నారు.ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ...
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు'మల్లెల.లక్ష్మణ్' ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ చూపిన...
నందిపేట్ మండల కేంద్రంలోని రైతు భవన్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు...
ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని దర్పణ్ సంస్థల అధినేత వంగ వివేకానంద్ ను రాష్ట్ర ఓబీసి మోర్చా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా వంగ వివేకానంద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను...
నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏ.ఆర్ కానిస్టేబుల్గావిధులునిర్వహిస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మారథన్ రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొని, 21.5 కి. మీ...
ఆర్మూర్ పట్టణంలోని సీ కన్వెన్షన్ లో మంగళవారం చేనేత పారిశ్రామిక సహకార-వస్త్ర ఉత్పత్తి విక్రయ సంఘం ఆధ్వర్యంలో 77వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చేనేత సహకార సంఘం అధ్యక్షులు చెన్న...
వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి, అవధూత బ్రహ్మ,స్పర్శజ్ఞాని శ్రీశ్రీశ్రీ గోవింద గిరి స్వామి శతజయంతోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన 33 మంది...
భద్రాచలం:మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు అందించిన సేవలు అభినందనీయమని పలువురు విద్యాశాఖ అధికారులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు.ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా భద్రాచలం మండల విద్యా...
తిమ్మాపూర్: గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా తిమ్మాపూర్లో కేంద్ర ప్రభుత్వ 'ఉల్లాస్' (ULLAS - Nav Bharat Saksharta Karyakram) ఆధ్వర్యంలో నేడు అక్షరాస్యతా పరీక్ష నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు...