Thursday, May 14, 2026

ఛలో వర్షకొండ” కార్యక్రమం ను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: భారత దేశ చరిత్రలో సిద్ధార్థ గౌతమ బుద్ధుడు నడిపిన సామాజిక సంస్కృతిక ఉద్యమం .. మనువాద బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమం.. 2000 సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలను శూద్రులుగా , అస్పృశ్యులుగా , అంటరానివారిగా , అత్యంత నీచంగా చూస్తూ విద్యకు, దూరంగా ఉండాలని ఆజ్ఞలు విధించారు… కానీ 2000సంవత్సరాలకు పూర్వం ఈదేశాన్ని ఏలిన రాజు అశోక్ చక్రవర్తి , దానికి పూర్వం సిద్ధార్థ గౌతమ బుద్ధుడు.. వారు నడయాడిన నెలన ఈ దేశ భూమి పుత్రుల వారసత్వంగా కబీర్, శివాజీ, పూలే , సాహు, అంబేద్కర్, పెరియార్ కాన్షీరామ్ ల ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ … బుద్దపూర్ణిమను వర్షకొండ గ్రామంలో అత్యంత ఘనంగా ఈ నెల 15-05-2026 న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ కరపత్రాలను ఈ రోజు భువి ఇండస్ట్రీస్ లో ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా MRPS సీనియర్ నాయకులు మై బాలు ,సత్యశోదక్ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి బట్టు శ్రీధర్, కార్యక్రమ నిర్వాహకులు బ్లూ ఆర్మీ గుజ్జరి ప్రకాశ్ , ప్రముఖ వక్త , అంబేద్కర్ వాది రాజేష్ రక్షక్ , నాయకులు బొబ్బిలి కిషోర్ పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This