Saturday, June 13, 2026

సంతానం లేని దంపతులకు గొప్ప శుభవార్త!

📰 Generate e-Paper Clip

వైద్య వృత్తిని కేవలం వ్యాపార పరంగా భావించకుండా నిరుపేదలకు సేవలందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ కపుల్స్… మాతృత్వం కోసం పరితపించే ఎంతోమంది అభాగ్యుల పాలిట వారు నడుపుతున్న ఆసుపత్రి ఒక దేవాలయం గా మారింది. గత ఐదు సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడే వందలాది మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారు తల్లిదండ్రులు అయ్యే అదృష్టాన్ని ప్రసాదించింది ఈ డాక్టరమ్మ…

పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు కడుపుకోత క్షోభ ఉండకుండా ఓపికతో నార్మల్ డెలివరీ అయ్యేలా ఆమె చేసిన కృషి, ఓపికకు అనేకమంది మహిళలు ప్రశంసిస్తారు. గౌతమి ఫెర్టిలిటీ సెంటరు తమ పాలిట ఒక దేవాలయం గా భావించే సంతానలేమి దంపతులకు మరో అద్భుత అవకాశాన్ని గౌతమి హాస్పిటల్ వారు కల్పిస్తున్నారు. సంతానం కోసం పరితపించే దంపతులకు తమ హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం ఉచితంగా ఫెర్టిలిటీ కౌన్సిలింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆస్పత్రి డాక్టర్లు గౌతమి రెడ్డి, రమేష్ రెడ్డిలు తెలిపారు. అవకాశాన్ని ప్రజలు సద్విని చేసుకోవాలని కోరుకోరారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This