Monday, June 15, 2026

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన  బొమ్మ  లౌక్య W/o నరేష్.కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగభోజన్న మరియు పాలకవర్గ సభ్యులు. కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

యూరియా యాప్ లో ఇబ్బందులు తొలగించాలి

బాల్కొండ: యూరియా యాప్ ద్వారా రైతులు ఎదురుకుంటున్న సమస్యల సందర్బంగా బాల్కొండ మండల భారతీయ జనతాపార్టీతరుపున మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బాల్కొండ ఎం....

More Articles Like This