సంతానం లేని దంపతులకు గొప్ప శుభవార్త!

వైద్య వృత్తిని కేవలం వ్యాపార పరంగా భావించకుండా నిరుపేదలకు సేవలందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ కపుల్స్... మాతృత్వం కోసం పరితపించే ఎంతోమంది అభాగ్యుల పాలిట వారు నడుపుతున్న ఆసుపత్రి ఒక దేవాలయం గా మారింది. గత ఐదు సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడే వందలాది మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారు తల్లిదండ్రులు అయ్యే అదృష్టాన్ని ప్రసాదించింది ఈ డాక్టరమ్మ... పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు కడుపుకోత క్షోభ ఉండకుండా ఓపికతో నార్మల్ డెలివరీ అయ్యేలా ఆమె చేసిన కృషి, ఓపికకు అనేకమంది మహిళలు ప్రశంసిస్తారు. గౌతమి ఫెర్టిలిటీ సెంటరు తమ పాలిట ఒక దేవాలయం గా భావించే సంతానలేమి దంపతులకు...