Sunday, June 28, 2026

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని సావెల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి,మెండోరా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్ లు కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి,డబ్బులు తొందరగా రైతుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు.రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ప్రారంభించిన మార్క్ ఫెడ్ ద్వారా విక్రయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధికారి అబ్దుల్ భారి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో సంధ్య రాణి,గ్రామ అభివృధి కమిటీ, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This