30.9 C
Hyderabad
Sunday, September 27, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

news service

ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘంలో రాఖీ పౌర్ణమి వేడుకలు…

ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర గల మార్కండేయ మందిరం ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 8...

బిచ్కుంద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడ లక్ష్మినారాయణ సేవలు మరువలేనివి…

బిచ్కుంద మండలంలోని బండా రెంజల్ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ గూడ లక్ష్మినారాయణ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా పాత బాన్సువాడలోని శ్రీ హనుమాన్ కళ్యాణ మండపంలో ఆత్మీయ...

భీంగల్ లో రాష్ట్ర ట్రెజరీ అధికారి నాగరాజు ఆకస్మిక తనిఖీ…

భీంగల్ : రాష్ట్ర ట్రెజరీ కార్యాలయ అధికారి నాగరాజు,జాయింట్ డైరెక్టర్ ట్రెజరీ డిపార్ట్మెంట్ భీంగల్ ఎస్టీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా భీంగల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి...

రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు

మెండోరా: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయడంతో మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్  శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని శివ శంకరవాడలో బట్టు లక్ష్మి ప్రభుత్వ సహాయం ద్వారా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును  శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు   ప్రారంభించి గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా వారూ...

బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

బాల్కొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ ప్రోగ్రాం పై బాల్కొండ మండల కేంద్రంలో ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారు. 14 వ వార్డులో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ...

చౌటి భూపతి (టీచర్) సతీమణి వెంకట లక్ష్మి అకాల మరణం – కన్నీటి వీడ్కోలు…

ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన చెవిటి భూపతి టీచర్ సతీమణి వెంకట లక్ష్మి 3 జూన్ రోజు అకాలమరణం పొందారు.అంత్య క్రియలలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కరిగే కాలంలో తరగని జ్ఞాపకంగా......

దూదిగాంలో దంత వైద్య శిబిరం ప్రారంభం

మెండోరా:మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో మంగళవారం దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. గ్రామ ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బాబా తెలిపారు. ఈ...

అంచెలంచెలుగా ఎదిగిన అనిల్ గౌడ్

రాజకీయాల్లో తనదైన సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి పనులతో వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన రంగు అనిల్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. వేల్పూర్ మండలంలోని సాహెబ్ పేట్ గ్రామ సర్పంచ్ గా...

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు.   https://dost.cgg.gov.in   👉 పై లింక్ ఓపెన్ చేసి Candidate Login ద్వారా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.