📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

jindham narahari

103 POSTS
0 COMMENTS

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం…

ఆర్మూర్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల సెయింట్ ఆన్స్ స్కూల్ లో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్.బి.ఎస్.కె మెడికల్...

బర్త్ డే కానుకగా నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యవసర సరుకుల పంపిణీ…

భీంగల్ :భీంగల్ మండలం గోనుగొప్పుల తండావాసి (ప్రస్తుతం లండన్ లో ఉద్యోగం) అయినా కేలావత్ రాజకుమార్ తన పుట్టినరోజున పలు నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యవసరుకులు పంపిణీ చేసి, తన పుట్టినరోజును...

ఆర్మూర్ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘ చైర్మన్ గా చెన్న రవికుమార్ ఎన్నిక…

ఆర్మూర్ చేనేత సహకార ఉత్పత్తి-విక్రయ సంఘంలో నిన్న జరిగిన ఎన్నికలలో డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన చెన్న రవికుమార్, కొంగి రాము,గురుడు రామచందర్,చిట్ల శ్యాంసుందర్, బెన్కి గంగా మోహన్,మానేటి ప్రవీణ్ కుమార్,వంగవానంద్ కృష్ణ,అవధూత అరుంధతి, రేగుళ్ల...

పద్మశాలి కన్వెన్షన్ కళ్యాణ మండపం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సమీక్షా సమావేశం…

ఆర్మూర్ : పద్మశాలి కళ్యాణ మండపం (కొటార్మూర్) ఆర్మూర్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వాటాదారుల సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి  నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్  సీనియర్...

వన్నెల్ (కే) మాజి సర్పంచ్ అబ్బి గంగారాం ను పలకరించి, ధైర్యం చెప్పిన ఎంపి,ఎమ్మెల్యేలు…

నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వన్నెల్...

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో అజరామర సేవలందించి డీఐజీ గా “ఉద్యోగ విరమణ” పొందిన డాక్టర్ దాసరి వెంకటరమణ…

నిజామాబాద్ కవిత కాంప్లెక్స్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ దాసరి వెంకటరమణ జూన్ 30వ తేదీన "ఉద్యోగ విరమణ" పొందుతున్న సందర్భంగా సిటీ పొలిమేరలోని ఒక ఫంక్షన్ హాల్...

హెచ్ఎం మోతె సాయన్న “ఉపాధ్యాయ వృత్తి విరమణ” సందర్భంగా సాయన్న సేవలు మరువలేనివి…

నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మోతె సాయన్న ఉపాధ్యాయ వృత్తి విరమణ సందర్భంగా గ్రామ పొలిమేరలోని మొటాటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

విద్యార్థులు శారీరక శ్రమను అలవర్చుకోవాలి…

విద్యార్థులు చిన్ననాటి నుండే శారీరక శ్రమను అలవర్చుకోవాలని వైద్యులు సూచించారు. బుధవారం ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో డాక్టర్స్ డే ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జగదీశ్వర్...

రోటరీ ఆధ్వర్యంలో “పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానము …

ఆర్మూర్:  రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్వర్యంలో ఇటివలే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణ సామాజిక సేవకులు పట్వారి...

ఆర్మూర్ కోర్టులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…

ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్ కోర్టులో న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని, తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip