📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

Jindham Narahari

143 POSTS
0 COMMENTS

స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం…

ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో పెర్కిట్ లోని బొర్ర గణపతి దేవాలయం వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్,వీడీసి అధ్యక్షలు...

వ్యాసరచన పోటీలో పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు

వేల్పూర్: వ్యాసరచన పోటీలో పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ...

పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులనే ప్రతిష్టించాలి…

ఆర్మూర్: ప్రతీ ఏటా జరిగే "వినాయక చవితి" ఉత్సవాలలో పర్యావరణ పరిరక్షణకై మట్టితో తయారుచేసిన గణపతులనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జింధం నరహరి పిలుపునిచ్చారు. రిటైర్డ్ టీచర్ జింధం నరహరి...

గోవింద్ పేట్ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మన్ సేవలను అభినందిస్తూ సన్మానించిన సహచర ఉద్యోగులు…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య కేంద్రం గోవింద్ పేట్ లో ఫార్మసీ ఆఫీసర్ గా పని చేస్తున్న లక్ష్మణ్ కు నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల విధిగా...

దళిత స్పీకర్ పై అహంకార వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే..! ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యం లో అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత...

కోటార్మూర్ (ఆర్మూర్) పద్మశాలి కళ్యాణ మండపం అడాహాక్ కమిటీ ఆధ్వర్యంలో “పద్మశాలి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు”…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ పద్మశాలి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో పద్మశాలి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అతిథులను ప్రత్యేకంగా పద్మశాలి కండువాను ధరింపజేసి సభాధ్యక్షులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. భారతరత్న స్వర్గీయ...

👉 ఉపాధ్యాయ దినోత్సవ ఆహ్వానము 👈

👉 తేదీ 6 సెప్టెంబర్ 2026 ఆదివారం రోజు కొటార్మూర్ పెర్కిట్ లోని పద్మశాలి కన్వెన్షన్ కళ్యాణ మండపము అడాక్ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవ...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎంపాల రాధ నియామకం…

ఆర్మూర్: ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో గతంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగిన అరుణ జ్యోతి పదవీకాలం ముగిసినందున నూతన అధ్యక్షురాలుగా ఆర్మూర్...

చేపూర్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం…

ఆర్మూరు మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపూర్ లో మంగళవారం విద్యార్థులకు "మన ఊరు మన భద్రత-మన బాధ్యత"అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ సుశీల్ కుమార్ మాట్లాడుతూ...సమాజంలో...

పి ఆర్ టి యు ఎన్నికల్లో విజేతలచే ప్రమాణస్వీకారం చేయించిన ఎన్నికల అధికారులు…

ఆర్మూర్ మండల పి.ఆర్.టీయు.తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా గోపి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా వేల్పుల లక్ష్మి నారాయణ ఎన్నికయ్యారు.ఆర్మూర్ మండల సర్వ సభ్య సమావేశంలో జనరల్ సెక్రటర సంగెం అశోక్ వార్షిక నివేదిక సమర్పించారు.తదుపరి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip