24.4 C
Hyderabad
Thursday, November 12, 2026

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో విష్ణు అపార్ట్మెంట్ సమావేశంలో అభినందనలు-సన్మానాలు..

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ,విష్ణు అపార్ట్మెంట్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వినాయక చవితి ఆదాయ-వ్యయాలు సమర్పించి ఉత్సవాలు విజయవంతం చేసిన రవీందర్ ను అభినందిస్తూ సన్మానించారు.సహకరించిన శ్రీనివాస్,శైలేంధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.అపార్ట్మెంట్ అధ్యక్షులు వంగ వివేకానంద్ ఇటీవల రాష్ట్ర బీజేపి ఓబిసి మోర్చా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.మిగిలిన సమస్యలు జాలీలను తొందరగా పూర్తి చేయాలని తీర్మానించారు.కలర్ కమిటీ సభ్యులు తులసీ దాస్,లింబాద్రి,జనార్దన్ గౌడ్ లను సదా అపార్ట్మెంట్ అభివృద్ధని కాంక్షించే రిటైర్డ్ సబ్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు సేవలను అభినందిస్తూ శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.