Thursday, May 14, 2026

ప్రజల దాహర్తినితీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలానికి చెందిన ఇజ్రాయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్నిసర్పంచ్ రాజ్ కుమార్ గురువారం ప్రారంభించారు.గ్రామంలోని వెంకటాపూర్ రోడ్డు వద్ద వీటిని ఏర్పాటు చేశారు.సర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహర్తిని తీర్చడానికి కోసం చలి వేంద్రాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమలు నిర్వహిస్తున్న
ఫౌండేషన్ ఈ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదములు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఇజ్రాయిల్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలుసర్పంచ్ తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలయ్య,ఇజ్రాయిల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This