ప్రజల దాహర్తినితీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు

వేల్పూర్ మండలానికి చెందిన ఇజ్రాయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్నిసర్పంచ్ రాజ్ కుమార్ గురువారం ప్రారంభించారు.గ్రామంలోని వెంకటాపూర్ రోడ్డు వద్ద వీటిని ఏర్పాటు చేశారు.సర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహర్తిని తీర్చడానికి కోసం చలి వేంద్రాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఈ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదములు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఇజ్రాయిల్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలుసర్పంచ్ తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలయ్య,ఇజ్రాయిల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..