Thursday, May 14, 2026

ఖుదావంద్ పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న వినయ్ రెడ్డి …

📰 Generate e-Paper Clip

నందిపేట్: ఖుదావంద్ పూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో  *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలో ఆయన తరించారు . ఆయనతో పాటు సర్పంచ్ సుప్రియ  నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్మల్ గోపి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్  కౌన్సిలర్లు శాల ప్రసాద్ , గంగూలీ  ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్ , కాంగ్రెస్ నాయకులు దామోదర్  ,డైరెక్టర్ శేఖర్ , కలిగొట శ్రీనివాస్ గారు సాయినాథ్ , ఏలీయా రెడ్డి , మాజీ సర్పంచ్ ధర్మన్న, తుక్కన్న, బిర్యాని మహేందర్, ఆకుల రాము, రవి కాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు.   https://dost.cgg.gov.in   👉 పై లింక్...

More Articles Like This