ఖుదావంద్ పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న వినయ్ రెడ్డి …
నందిపేట్: ఖుదావంద్ పూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలో ఆయన తరించారు . ఆయనతో పాటు సర్పంచ్ సుప్రియ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్మల్ గోపి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కౌన్సిలర్లు శాల ప్రసాద్ , గంగూలీ ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్ , కాంగ్రెస్ నాయకులు దామోదర్ ,డైరెక్టర్ శేఖర్ , కలిగొట శ్రీనివాస్ గారు సాయినాథ్ , ఏలీయా...