వేల్పూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోమంగళవారం21 ఇయర్స్ వాళ్లకి గుట్కాలు గానీ పాను పరాకులు మద్యపానం అమ్మకూడదని గ్రామపంచాయతీ,గ్రామ అభివృధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.దానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కిరాణా షాప్ వైన్ షాప్ వద్ద స్టిక్కర్ అతికించడం జరిగిందని సర్పంచ్, శ్రీనివాస్ ఉపసర్పం చ్చిన్న రాజేశ్వర్ తెలిపారు.నమ్మినవారికి 10వేల జరిమానా విధించబడునని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బుట్టి మధు,అశోక్,రమేష్, ఆర్మూర్ మోహన్,పాలకవర్గం సభ్యులు విడిసి సభ్యులు ఉన్నారు.


