వార్తలు ఆధ్యాత్మిక యాత్రలో వేల్పూర్ సాయి సేవకులు..! By Akula Suraj April 22, 2026 86 📰 Generate e-Paper Clipవేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సాయిసేవకులు,ఆదర్శపుణ్య దంపతులు, యాత్రప్రతినిధులు రాజారపుకవిత బాలసతీష్ దంపతుల ఆధ్వర్యంలోమూడు రోజుల “ఆధ్యాత్మిక యాత్ర”ను మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడీ సాయిబాబా దేవాలయం, సప్త శృంగేరి దేవిని,పంచవటిలోని త్రివేణి సంఘమాన్ని నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్ మున్నగు దేవాలయాన్ని 50మంది దంపతులు,కుటుంబ సమేతంగా సందర్శించారు.ఈఆధ్యాత్మికయాత్రలోవెంకటాపూర్ పద్మిని మహేందర్ దంపతులు,గుగ్గిలం స్వరూప రాజేశ్వర్ దంపతులు,కొత్తపల్లి సునీత రాజేష్ దంపతులు,అంకంచంద్రకళ శంకర్ దంపతులు తదితరులు 50 కుటుంబాలకు చెందినకుటుంబ సభ్యులుపాల్గొన్నారు. 📰 Share Epaper Clip Must Read నిజామాబాద్ జిల్లాNarendhar - June 28, 2026మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లాNarendhar - June 27, 2026నాలుగు మండలాల ఇన్చార్జిగా చాట్ల నరేష్ వార్తలుNarendhar - June 27, 2026బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు Akula Suraj Tagsఆధ్యాత్మికంఏడుకొండలు Share FacebookTwitterPinterestVKWhatsApp Previous articleఆధ్యాత్మిక సమ సమాజ దినోత్సవంగా జగద్గురు భగవత్ రామానుజుల జయంతి వేడుకలు…Next articleరోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి… - Advertisement - Latest News నిజామాబాద్ జిల్లాNarendhar - June 28, 2026మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్... నిజామాబాద్ జిల్లా నాలుగు మండలాల ఇన్చార్జిగా చాట్ల నరేష్ Narendhar - June 27, 2026 వార్తలు బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు Narendhar - June 27, 2026 నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మోహన్ రెడ్డి Narendhar - June 26, 2026 Culture విద్యార్థుల భవితకు భరోసా… నిర్మల్ వేదాత్య కోచింగ్ సెంటర్ RAJU CH - June 25, 2026 More Articles Like This మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లా Narendhar - June 28, 2026 నాలుగు మండలాల ఇన్చార్జిగా చాట్ల నరేష్ నిజామాబాద్ జిల్లా Narendhar - June 27, 2026 బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు వార్తలు Narendhar - June 27, 2026 జలాల్పూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మోహన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా Narendhar - June 26, 2026