Thursday, May 14, 2026

బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు.!?

📰 Generate e-Paper Clip

వేల్పూర్:వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వరూప విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజన తోముడిపెట్టి చట్ట రూపంలో రాకుండా చేసిన మోడీ బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల వారికున్న చిన్నచూపు మరొకసారి బహిర్గతమైందని ఆమె అన్నారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యతీస్తున్న కాంగ్రెస్ పార్టీ 2023లోనే మహిళా బిల్లు అన్ని పార్టీల సహకారంతోనే ఆమోదం పొందింది ఆ బిల్లును యధావిధిగా అమలు చేయకుండా పునర్విభజనతో ముడిపెట్టి ఈరోజు మహిళా నాయకత్వంను నిండా ముంచిన మోడీ ప్రభుత్వం అని అన్నారు.మహిళా బిల్లును యధావిధిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోమండలంసర్పంచిలు సుమలత,సౌందర్య,సుజాత,తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This