బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు.!?

వేల్పూర్:వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వరూప విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజన తోముడిపెట్టి చట్ట రూపంలో రాకుండా చేసిన మోడీ బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల వారికున్న చిన్నచూపు మరొకసారి బహిర్గతమైందని ఆమె అన్నారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యతీస్తున్న కాంగ్రెస్ పార్టీ 2023లోనే మహిళా బిల్లు అన్ని పార్టీల సహకారంతోనే ఆమోదం పొందింది ఆ బిల్లును యధావిధిగా అమలు చేయకుండా పునర్విభజనతో ముడిపెట్టి ఈరోజు మహిళా నాయకత్వంను నిండా ముంచిన మోడీ ప్రభుత్వం అని అన్నారు.మహిళా బిల్లును...