Sunday, June 28, 2026

అక్రమ ఇసుక పైన పోలీసులు మెరుపు దాడి

📰 Generate e-Paper Clip

వేల్పూర్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకుCCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో CCS సిబ్బంది, వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా సమాచారం మేరకు 14టైర్ వేకిల్ 2మరియు సెల్ ఫోన్స్ 2మరియు ఇద్దరూ డ్రైవర్స్ స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజీవ్ కు అప్పగించారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This