Saturday, June 13, 2026

వేల్పూర్ మండలంలోమొదలైనవరికోతలు

📰 Generate e-Paper Clip

వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే ,రామన్నపేట ఆయా గ్రామాలలో రబీ సీజన్ వరి కోతలు మొదలయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాల కంటే ముందుగా.గ్రామ రైతులు పొలం పనులకు సంబంధించి. మండలంలోని అందరి రైతుల కంటే వరి నాట్లు వేయడం వరకు వారు ముందుంటారు.ఈ రబీ సీజన్లో వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు ముందు వరి నాట్లు వేయడం ముగించారు..అందు వల్ల అన్ని గ్రామాల రైతుల ముందే గ్రామ రైతులు వరి కోతలు మొదలు పెట్టారు..

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This