Sunday, June 28, 2026

బాల్కొండ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ పట్టణ కేంద్రంలో సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోళ్ల కేంద్రాన్ని వేల్పూర్ మార్కెట్ చైర్మన్ మెండోరా ముత్యంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నర్సారెడ్డి మార్కెట్ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ పబ్బ రాజేష్ బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ చాట్ల నరేష్ డిసిసి జనరల్ సెక్రెటరీ మమ్మద్ యూనిస్ బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ సట్ల ప్రవీణ్ ,  అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య సొసైటీ సీఈవో వేణు కాంగ్రెస్ నాయకులు రియాజుద్దీన్ మజారుద్దీన్ ఆకుల కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు గంగాధర్ నాగేష్ కపిల్ యూత్ ఉపాధ్యక్షులు వివేక్ విక్కీ సొసైటీ స్టాప్ మహేందర్ శ్రీకాంత్ అజయ్ వి డి సి కుమ్మరి గంగాధర్,గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు
Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This