Monday, June 29, 2026

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి.. డిఈ

📰 Generate e-Paper Clip

వేల్పూర్: ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ డిఈ నరసింహారావు అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండలం పచ్చల నడుకూడా గ్రామంలో హౌసింగ్ డిఈ నరసింహారావు పర్యటించారు. విధులలో తిరుగుతూ ఇందిరమ్మ లబ్ధిదారుల తో మీకు సకలంలో డబ్బులు ఖాతాలో జమ అయితున్నాయని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఆయన తో పాటు ఏఈ మహేష్,సెక్రెటరీ నవనీత కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This