Wednesday, June 10, 2026

గడ్డి మందు అమ్మకం నిషేధం..ఏవో

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాలలో ప్రైవేట్ అలాగే ప్రాథమిక సహాకార సంఘాలలో పిఎసిఎస్ సీడ్స్ ఫర్టిలైజర్ డీలర్స్ షాపులలో గడ్డి మందు నిల్వ ఉన్న స్టాక్ ను వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారిరాజుశుక్రవారం స్టాక్ సిల్ చేసిస్టాప్వేయడంజరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయశాఖఆదేశాలమేరకు గడ్డిమందుఅమ్మకం నిలిపివేయలని అన్నారు.షాపులలో తనిఖీ భాగంగా మొత్తం104 లీటర్ల గడ్డి మందు సుమారు35,940.ఫాంక్లాట్ గడ్డిమందు స్టాక్నుసిల్ చేయడంజరిగిందనితెలిపారు.ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించారు.ప్రభుత్వ నిబంధనలోమేరకుఅమ్మకాలు జరపాలని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తేకఠినచర్యలుతప్పవనిఫర్టిలైజర్ డీలర్లకు ఏవోహెచ్చరించారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This