ఆర్మూర్:రాష్ట్రవ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్ వల్ల రెండు రోజులు మీసేవ కేంద్రాలు పూర్తిగా బంద్ ప్రకటించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం నుంచి మీసేవ కేంద్రాలు యధావిధిగా కొనసాగుతాయని కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...