పండుగలు… పబ్బాలు.. వచ్చినప్పుడు సేవలను అందించడానికి కొందరు ఇష్టపడతారు… మరికొందరైతే ఏకంగా సమయము సందర్భము అంటూ ఏదీ ఉండదు. ఏకంగా స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు… ఈ కోవలో దాస్ హనుమాన్ మందిరం సేవాసమితి సభ్యులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు… హనుమాన్ జయంతి ముగిసిపోయినప్పటికీ దాస్ హనుమాన్ సేవా సమితి సభ్యుడు బట్టు ప్రవీణ్ శనివారము ఆలయంలో మిగిలిపోయిన రంగులను వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రవీణ్ సేవ నిరతిని పలువురు అభినందిస్తున్నారు.
బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...