నూతన సాఫ్ట్వేర్ వలన మీ సేవలు రెండు రోజులు బంద్

ఆర్మూర్: రాష్ట్రవ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్ వల్ల  రెండు రోజులు మీసేవ కేంద్రాలు పూర్తిగా బంద్ ప్రకటించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం నుంచి మీసేవ కేంద్రాలు యధావిధిగా కొనసాగుతాయని కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు.