27.7 C
Hyderabad
Thursday, September 24, 2026

చేపూర్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూరు మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపూర్ లో మంగళవారం విద్యార్థులకు “మన ఊరు మన భద్రత-మన బాధ్యత”అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ సుశీల్ కుమార్ మాట్లాడుతూ…సమాజంలో ఎదురవుతున్న లైంగిక వేధింపులను విద్యార్థినిలు ఏవిధంగా ఎదుర్కోవాలో సూచించారు.అదేవిధంగా సైబర్ నేరాల్లో భాగంగా డిజిటల్ అరెస్టు అంటూ వచ్చే ఫేక్ కాల్స్ ను ఎలా ఎదుర్కోవాలో,రోడ్డు భద్రతలు ఏ విధంగా పాటిస్తే మనం రక్షించ బడతామో తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి,షిటీమ్ బృందం కానిస్టేబుల్,విఘ్నేష్,సుకన్య, రాము,ఉపాధ్యాయులు గంగాధర్,సౌడ రవి,విక్రమ్ సింహ,చంద్రకళ,పిడి గంగాధర్,వనజ, మనీష్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.