31.9 C
Hyderabad
Friday, September 25, 2026

పి ఆర్ టి యు ఎన్నికల్లో విజేతలచే ప్రమాణస్వీకారం చేయించిన ఎన్నికల అధికారులు…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ మండల పి.ఆర్.టీయు.తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా గోపి గంగాధర్,ప్రధాన కార్యదర్శిగా వేల్పుల లక్ష్మి నారాయణ ఎన్నికయ్యారు.ఆర్మూర్ మండల సర్వ సభ్య సమావేశంలో జనరల్ సెక్రటర సంగెం అశోక్ వార్షిక నివేదిక సమర్పించారు.తదుపరి నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా హోరాహోరీగా జరిగిన పోరులో నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారికి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, జిల్లా మాజి అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పెంట జలందర్, వేంకటేశ్వర్ గౌడ్,గద్దె గంగాధర్,గోపాల్,కృష్ణా రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.