Thursday, May 14, 2026

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: సర్పంచ్ బోలి రమ్య.

📰 Generate e-Paper Clip

.వేల్పూర్: వేల్పూర్ మండలం వాడి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వారి కొనుగోలు ఏర్పాటుచేసిన వాటిని సర్పంచ్ బోలి రమ్య ఆదివారం ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ బోలి రమ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిని కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింబాద్రి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంకంరమేష్, కాంగ్రెస్ నాయకులు అశోక్, నర్సయ్య,మోహన్,శ్రీధర్, మల్లేష్,పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

కోమన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుంది…

ఆర్మూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పిటిఎం మీటింగ్ కు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కావ్య, ఉపసర్పంచ్...

More Articles Like This