నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామానికి చెందిన సామల గంగాధర్ రిటైర్డ్ టీచర్,సామల గంగాసాగర్ మాజీ సర్పంచ్ ల మాతృమూర్తి సామల చిన్నూబాయి 16 సెప్టెంబర్ 26 రోజున అకాల మరణం పొందారు.అంత్యక్రియలలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడె మోసి,ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,బంధుమిత్రులు మాట్లాడుతూ అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసి అనంత లోకాలకు వెళ్లిన ఆమె ఆత్మ శాంతించాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ…కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకొని కన్నీటి వీడ్కోలు పలికారు.
అంత్యక్రియలలో పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…




