21.7 C
Hyderabad
Monday, November 16, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు వైద్య పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది వీరయ్య గౌడ్, రమేష్ బాల్కొండ, ముప్కాల్ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులకు బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి చాకు లింగం, అధ్యక్షుడు యాదగిరి గౌడ్, హెడ్ కానిస్టేబుళ్లు శేఖర్, విట్టల్, గణపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.