32.5 C
Hyderabad
Wednesday, September 30, 2026

పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లోని తన నివాసంలో మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి  బహుజన చక్రవర్తి, ధీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ గారి ఆశయాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అనిల్ ఈరవత్రి  పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.