బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన బొమ్మ లౌక్య W/o నరేష్.కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగభోజన్న మరియు పాలకవర్గ సభ్యులు. కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.