ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన  బొమ్మ  లౌక్య W/o నరేష్.కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగభోజన్న మరియు పాలకవర్గ సభ్యులు. కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.