Friday, May 22, 2026

గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం..

📰 Generate e-Paper Clip

వేల్పూర్:గుర్తుతెలని మృతదేహం లభ్యం అయినట్లు ఎస్సై సంజీవ్ సూచించారు.పోలీసులు తెలిపిన విరాల ప్రకారం ఇలా ఉన్నాయి వేల్పూర్ మండలంలో అంక్సాపూర్ గురువారం ఉదయం గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతి దేహాన్ని పరిశీలించి సుమారు వయసు (35) పంచినామా నిర్వహించి డెడ్ బాడీని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించామని ఎస్సై సంజీవ్ తెలిపారు.సర్పంచ్ సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూచించారు..

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This