Friday, May 22, 2026

నూతన మండల అధ్యక్షుడు ని సన్మానించిన మహిళా మండల అధ్యక్షురాలు

📰 Generate e-Paper Clip

వేల్పూర్:వేల్పూర్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు వేంపల్లి స్వరూప ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నూతనంగా ఎన్నికైనటువంటి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు వేంపల్లి స్వరూప ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ మండలంలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలోవేల్పూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This