ఛలో వర్షకొండ” కార్యక్రమం ను విజయవంతం చేయాలి
ఆర్మూర్: భారత దేశ చరిత్రలో సిద్ధార్థ గౌతమ బుద్ధుడు నడిపిన సామాజిక సంస్కృతిక ఉద్యమం .. మనువాద బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమం.. 2000 సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలను శూద్రులుగా , అస్పృశ్యులుగా , అంటరానివారిగా , అత్యంత నీచంగా చూస్తూ విద్యకు, దూరంగా ఉండాలని ఆజ్ఞలు విధించారు... కానీ 2000సంవత్సరాలకు పూర్వం ఈదేశాన్ని ఏలిన రాజు అశోక్ చక్రవర్తి , దానికి పూర్వం సిద్ధార్థ గౌతమ బుద్ధుడు.. వారు నడయాడిన నెలన ఈ దేశ భూమి పుత్రుల వారసత్వంగా కబీర్, శివాజీ, పూలే , సాహు, అంబేద్కర్, పెరియార్ కాన్షీరామ్ ల ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ...