Thursday, May 14, 2026

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ నూతిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మూర్పూర్ సతీష్, గ్రామ కార్యదర్శి భోజందర్ పాల్గొన్నారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This