Sunday, June 28, 2026

మెండోరాలో ఆరోగ్య జాగృతి – టీకా పంపిణీ

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈరోజు హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 12 మంది చిన్నారులకు హెచ్‌పీవీ టీకా అందజేశారు.ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు హెచ్‌పీవీ వైరస్ వల్ల కలిగే ప్రమాదాలు, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ టీకా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొని టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి టీకా కార్యక్రమాలు కొనసాగిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This