Sunday, June 28, 2026

ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ లకు, ఏబీపీఎంలకు సన్మానం

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జాగృతి వారపత్రిక తరఫున ప్రతి వారం జాతీయ దేశభక్తి అంశాలతో కూడిన *జాగృతి వార పత్రిక ను పాఠకులకు సరైన సమయంలో అందిస్తు జాగృతి యొక్క పాఠకుల అభిమానాన్ని పొందుతూ పత్రిక circulation పెంచడానికి సహకరిస్తున్న ఏడుగురు పోస్ట్ మాన్ లను *శాలువాలు జ్ఞాపికలతో సన్మానం చేయడం జరిగింది* ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ నగర సంఘచాలక్ మాన్య శ్రీ పోల్కం నారాయణ, సహ కార్యవాహ శ్రీ GM నర్సయ్య  బౌద్ధిక్ ప్రముఖ తిరునగరి దయాసాగర్ హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీ బి కిషన్ నాయక్  మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోస్టాఫీసు అందిస్తున్న వివిధ రకాల సేవలను పోస్ట్ మాస్టర్ బి కిషన్ నాయక్  వివరించారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This