Sunday, June 28, 2026

ఇంట్లో భారీ నాగుపాము కుటుంబ సభ్యులు భయాందోళన

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రేమ్ ఇంట్లో గురువారం రోజు రాత్రి భారీ నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.పాములు పట్టే శ్రీనివాస్కు ఫోన్ చేయడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు.పాము విషపూరితమైనదని ఆయన తెలిపారు.కుటుంబ సభ్యులు మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో పాము బుసలు కొట్టే శబ్దం విని భయపడ్డారు.పామును పట్టే ప్రయత్నంలో శ్రీనివాసు కరిచే ప్రయత్నం చేయడంతో,దానిని చంపివేయడం జరిగిందని. కుటుంబ సభ్యులు తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This