Thursday, May 14, 2026

బాల్కొండలో మానవహరం ఏర్పాటు చేసిన పోలీసులు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో arrive alive ప్రోగ్రాం లో భాగంగా బాల్కొండ పోలీస్ ల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలు రోడ్డు దాటేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మరియు తల్లిదండ్రులకు హెల్మెట్ గురించి సీట్ బెల్ట్ గురించి తగిన అవగాహన కలిగించే విధంగా బుధవారం బాల్కొండ గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ మానవహారంలో విద్యార్థులు, పోలీసులు, పలువురు యువకులు  పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This