Sunday, June 28, 2026

మోతె గ్రామంలో ప్లాస్టిక్ ఇస్తర్లు ఐస్ క్రీమ్ నిషేధం..!

📰 Generate e-Paper Clip

వేల్పూర్:  వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానంలో భాగంగా  ఐస్ క్రీమ్,అలాగే ప్లాస్టిక్ ఇస్తారు గ్లాసులు నిలిపివేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ఎవరైనా వ్యాపారులు ఐస్క్రీమ్,ప్లాస్టిక్ ఇస్తారులు గ్లాసులు అమ్మితే 5వేల జరిమానా విధిస్తామని సర్పంచ్,రమేష్ రేడ్డి హెచ్చరించారు.గ్రామనియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This