వేల్పూర్: వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానంలో భాగంగా ఐస్ క్రీమ్,అలాగే ప్లాస్టిక్ ఇస్తారు గ్లాసులు నిలిపివేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ఎవరైనా వ్యాపారులు ఐస్క్రీమ్,ప్లాస్టిక్ ఇస్తారులు గ్లాసులు అమ్మితే 5వేల జరిమానా విధిస్తామని సర్పంచ్,రమేష్ రేడ్డి హెచ్చరించారు.గ్రామనియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.