Sunday, June 28, 2026

2.5 లక్షల LOC ఇప్పించిన సునీల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్ : మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన కంచు శ్రీనివాస్ c/o ముత్తెన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించారుఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 వేల LOC ని అందించడం జరిగింది.ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This