Sunday, June 28, 2026

పిసిసి అధ్యక్షున్ని సన్మానించిన చాట్ల నరేష్

📰 Generate e-Paper Clip

బాల్కొండ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం చాట్ల నరేష్ పిసిసి అధ్యక్షునితో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This